Tuesday, 4 April 2017


       తప్పు నేను చేసి ఉంటే నన్ను క్షమించు కానీ దూరంగా మాత్రం పెటక్కు 









మధు నేను నీతో చాలా చేపలీ అని అనుకుంటున కానీ నువ్వు నన్ను ఎందుకు దూరంగా పెడుతూనవో నాకు అర్ధం కావత్‌ల.
నేను నిన్ను ఎప్పుడు మోసం చేయాలని అనుకోల అసలు లవ్ చేయాలని అల్లోచన రాలేదు నాకు. ఎందుకంటే నువు నాకు ముందే చేపావ్ నేను ఒక అబయీనీ లవ్ చేస్తునని. నేను నిన్ను ఎప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్ ల చూశా కానీ నిజంగా హార్ట్ మీద చెయ్యి వేసి చేపావె ఫర్స్ట్ నువే నాకు లవ్ యూ అని చేపావ్అని. నాకు లేని అల్లోచన కూడా నువ్వే చెప్పి నాకు ఇప్పుడు దూరంగా వెలిపొయవ్. నేను ఎప్పుడు ఒక అమ్మాయినీ మోసం చేయాలి అని అనుకోలేదు అనుకున్న నా వల కాదు.
నేను ఎప్పుడైత నా బండి ఏకించుకుననో అప్పుడే డిసైడ్ అయ్యి నీతో కలిసి ఉన్దలని. నేను అమ్మాయిలను గెలుకుట కానీ లవ్ యూ అని ఎప్పుడు చేపల. నువు నన్ను అవసరానికి ప్రేమించవో గాని నేను నిన్ను ప్రతి క్షణం గుర్తుపేటుకొని ఉంటున.మర్చిపోవడం అని ఎన్ని సార్లు ట్రై చేసిన నా వల్ల కావత్‌ల అందుకే ఇలా చేస్తున.
నీ చిన్న  కళ్ళు  * అమాయకపు చూపు * చిట్టి పేధాలు * బుజ్జి పధాలు * గుండ్రటి మొహం (ఫేస్) * చూడగానే ముద్దు ఓచే స్మైల్ ఇవేమీ లేక పోిన పరువలేదు .. నాకు తాను సముద్రం అంత ప్రేమ ఇవ్వను అవసరం లేదు.. . కానీ లైఫ్ లాంగ్ నాకు తోడుగా ఉంటాను అని కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు... . అప్పుడే పుట్టిన చిన్న పాపని తండ్రి చేతుల్లోకి తీసుకున్నంత జాగ్రతగా కాపాడుకుంట... . ఏంజల్ ల కాదు మా అమ్మ ల చూసుకుంటరా మధు............................................



నువు .నా కళ్ళు చూడాలని చాలా సార్లు అడిగావ్ కానీ నేను ఇప్పుడు నీ కళ్ళు చూస్తూ జ్ఞాపకాలలో బ్రతుకుతున్న. నీకోసం ఏడవడం తపితె ఎం చేయలేక పోతున. కానీ బ్రతింకిణంత కాలం నీకోసమే బ్రతకాలని నిర్ణయం తీసుకోన. నా బాధ ఎంత మందికి చేపిన గుండెల్లో బరువు మాతరం దిగాట్ల వాలు నిన్ను వధిలేయ మన వదులుకోలేకపోతునర మధు. 




ఒంటరిగా ఉన్నప్పుడో లేదా అందరితో ఉన్నప్పుడో
 ఒక్కోసారి ఉన్నట్టుండి గుర్తొస్తావ్...
అవును నువ్వే, కేవలం నువ్వే

ఆ క్షణం నిన్నుమాత్రమే చూడాలనిపిస్తుంది కేవలం నిన్నే...
కనీసం నీ స్వరమైనా వినాలనిపిస్తుంది
నిన్ను చూడకపోయినా, నీతో మాట్లాడకపోయినా
నా ప్రాణం పోయేంతలా,
నా ఉపిరి ఆగేంతలా అనిపిస్తుంది ...........................................







నువు ఎవరితో ఉన నాకు రోజుకు ఒక హై అని మెసేజ్ చేస్తా చాలు అనిపిస్తుంది. నీకోసం ఎడారిలో జీవితం గడిపినటు ఈ ప్రపంచంలో బ్రటికేస్తా. కానీ నీతో కలిసి ఉండక పోయిన నిన్ను దూరం నుంచి చూస్తూ నీకు తెలియకుండా నీకు డేగారిగా బ్రతకాలని ఉంది. ఓక్సరి నా కళ్ళు వంక చూస్తే నీకే తెలిసిడీ నేను నీకోసం ఎంత తపించానోఅని








నువ్వు నను మోసం చేశావ్ అని నేను నిన్ను ప్రేమించ్‌డం మానేస్తా నా ప్రేమ నిజం ఎలా అవుతుంది అలా చేస్తా నీ మోసానికి నా ప్రేమక్కీ తేడా ఏంటి.

 .
..
             చచిపోవాలని అనుకొంటూ ఒక పిరికి వాడిలా బ్రతుకుతూ నిన్ను తల్చుకొంటూ నీకోసమే జీవితం అనుకుంటూ.నీ ఆనందం కోసం బ్రతుకుతూ ఏదైనా చేసే నేను signing out...............

        తప్పు నేను చేసి ఉంటే నన్ను క్షమించు కానీ దూరంగా మాత్రం పెటక్కు  మధు నేను నీతో చాలా చేపలీ అని అనుకుంటున కానీ నువ్వు నన...